Surprise Me!

IPL 2020,DC vs SRH : Shreyas Iyer Fined Rs 12 Lakh For Slow Over Rate || Oneindia Telugu

2020-09-30 299 Dailymotion

IPL 2020 : Delhi Capitals have lost their first game of the season. Sunrisers Hyderabad win the first match of the season. SRH defeated DC by 15 runs.
#IPL2020
#ShreyasIyer
#DelhiCapitals
#DCvsSRH
#RashidKhan
#kanewilliamson
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#JonnyBairstow
#mohammednabi
#BhuvaneswarKumar
#cricket
#teamindia

ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు గట్టి షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన శ్రేయస్ అయ్యర్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. అతని మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షల కోత విధించారు.

Buy Now on CodeCanyon